NEWS UPDATS

హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం ఐదేళ్ల పాలన కాలం శనివారంతో ముగిసింది.

Counters

About

As of the 2001 India census,[3] Hindupur had a population of 125,056. Males constitute 51% of the population and females 49%. Hindupur has an average literacy rate of 62%, higher than the national average of 59.5%: male literacy is 69%, and female literacy is 55%. As the town is on the border with Karnataka, the Kannada is widely spoken, in addition to the native languages, Apart from Teluguand Urdu. The Lepakshi Temple is situated in Hindupur. The town is famous for various goods such as silkjaggeryironrubisapphireTimber and sugar. Hindupur is the second biggest town in the Anantapur District and also Mandal Headquarters



చరిత్ర, విశేషాలు




హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం, మరియు రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. హిందూపురం పేరు మరాటా నాయకుడు హిందోజీరావు పేరు మీదుగా వఛ్ఛినట్లుగా పెద్దలు చెపుతారు ఇక్కడ వర్తకులు ఎక్కువగా వున్నారు సుప్రసిద్ధి గాంచిన లేపాక్షి హిందూపురం తాలూకా లోనిది. కల్లూరి సుబ్బారావు హిందూపురానికి చెందిన వాడే. కళాశాల స్థాపించి ఎందరికో విద్యా దానం చేసిన దాసా గోవిందయ్య చిరస్మరణీయుడు. ఇచ్చట యల్.జి.బాలక్రిష్ణన్ గారు సూపర్ స్పిన్నింగ్ మిల్లులు స్థాపించి అనేక వేల మందికి ఉపాధి కల్పింఛారు. పట్టణ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ మిల్లుల వల్ల జీవనోపాధి పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు

No comments:

Post a Comment